౫౧. విగత వారిధరావరణాః కృచిద్దదృశురుల్లసితాసిలతాసితాః | క్వచిదివేంద్రగజాజిన కంచుకాః శరది నీరదినీ ర్యదవోదిశః || శరది యదవః క్వచిత్ విగతవారిధరావరణాః (అత ఏవ) ఉల్లసితాసిలతాసితాః క్వచిత్ నీరదనీః (అత ఏవ) ఇంద్రగజాఇనకంచుకాః ఇవ దిశః దదృశుః | సర్వంకష విగతేతి || శరది-యదవః యారవాః యదుశబ్దేన రఘుశబ్దవత్తదపత్యే లక్షణా | న్ననపదశబ్దనామేవ ' తద్రాజస్య బహుషు ' ఇతి లుక్సంభవాదితి-క్సచిత్ విగతవారిధరావరణాః : నివృత్త మేఘావరణాః - అత ఏవ ఉల్లసితాః కోశాదుధృతాః - అసిర్లతేవాసిలతా-తద్వత్-ఆసితాః శ్యామాః ఇత్యుపమా క్వచిన్నీరదనీః మేఘవతీః శుభ్రాభ్రపటలచ్చన్న ఇత్యర్థ:-అత ఏవ- ఇంద్ర గజాజిన మైరావతచర్మ తదేవ కంచుకః కూర్పాసకః యాసాంతాః ఇవ స్థితా ఇత్యుత్ప్రేక్షా-దిశః దదృశుః ఉక్తాలంకారయోస్సంసృష్టి: శరది = శరత్కాలమున ; యదవః = యాదవులు ; క్వచిత్ = ఒకచోట ; విగతవారిధరావరణాః = జలదరహితమైన ; ( అత ఏవ = ఇంకనూ) ఉల్లసితాసిలతాసితాః ; ఉల్లసిత = ఒర నుండి దూసిన ; అసితాః అసిలతా = నల్లనివి , తీవెల వంటి ఖడ్గాల వలె ఒప్పు ; క్వచిత్ = ఒకచోట ; నీరదనీః = మేఘములు గల ; ( అత ఏవ = మరియు) ఇంద్రగజా కంచుకాః ఇవ= ఐరావతము యొక్