కవితాభిషేకం!
సీ|| ఆరొక్క రాగాల ఆలాపనల్ రాతి కంబాలఁ జెక్కిన ఖ్యాత నగరి ఏడొక్క దిగ్గజా లేడాది పొడగున భువన విజయమేగు భూష నగరి ........ ........ రాయల వారికి స్మృత్యర్థం ఓ చిన్న నివాళి ఇక్కడ .
విరిసిన రంగుల హరివిల్లు