మార్గశీషమాసప్రియునికి యేటికోళ్ళు

మాసానాం మార్గశీర్షోऽహమ్ - అని భగవద్గీత. మార్గశిర మాసం సందర్భంగా, ఈ మాసం అత్యంత ప్రియమైన అంబరమంటిన దేవరకు ఒక ఉత్పలమాల.


ఉ||
అంబరవాహినీసుమహితార్చితకుంకుమపాదయుగ్మికిన్
అంబుజనేత్రికిన్ అతివ యంబుజసంభవునింతి మామకున్
అంబరమంటుదేవరకు, అంబకు కందువ కూర్మి గూర్పెడున్
శంబరహంతతండ్రికిని చక్కని స్వామికి టెంకణమ్ములున్.


పనిలో పనిగా అందరికీ ఆంగ్లనూతనసంవత్సర శుభకామనలు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.