2, ఆగస్టు 2010, సోమవారం

రాట్నబంధము

కం||
శారద! సారస వాహిని!
వారిజ లోచని! విరాజ భాసుర! మోహా
మారకి! రమా మనోహరి!
సారస భవుఁ రాణి! వాణి! సస్వర వరదా!