5, ఆగస్టు 2012, ఆదివారం

ఛత్రబంధము

తే. గీ ||
శ్రీనిధి! మనుజధవ! శ్రీజ! శ్రీనివాస!
శ్రీకర! నిగమరచనాధురీణ! శ్రీస!
శ్రీధర! మహదఖిలలోకచిత్రకార!
శ్రీవచనమాధుర్యవిలోల! శ్రేష్ట! ధీర!