కూపబంధం - వాణీస్తుతి

ఆ. వె ||
వ్యయీనిధాన అమ్బురుహానన
అబ్జపీఠు జాణ అమిత కరుణఁ
నన్ను గావుము హరిణవిశాలలోచనా
నమ్మి గొలుతు ప్రీణనము పనుగొన.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.