శ్రీ బంధ కందము

ఇది ఒక మంగళ బంధము.


"శ్రీ" అను అక్షరమున చిత్రకవితగా కందమును అమర్చుట.

కం||
శారద! వేద విశారద!
రారాజ వదన!కదంబ రాజిత శోణా!
భారతి! రమా మనోహరి!
సారస భవుఁ రాణి! వాణి! సస్వర వరదా!

(బొమ్మపై నొక్కండి)



కామెంట్‌లు

  1. బావుందండీ, ఇన్నవ అక్షరమే కూడలి లో రావాలి ( మీ పద్యంలో ద, రా) అని నియమం ఏమైనా ఉందా అండీ.

    రిప్లయితొలగించండి
  2. లేదండి. బొమ్మలో చూపించగలగాలి. అంతే.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ బంధ కందమద్భుత
    మీ బంధ కవిత్వ తత్వ మీవరసి రచిం
    చే బంధుర గతి నరయుచు
    నీ బందుగులైన కవులు నేర్తురు సుకవీ!
    అభినందనలు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు