పోస్ట్‌లు

ఏప్రిల్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

వీచిక - 10

చిత్రం
" In the city, the sky is held. In this concrete jungle something happen to city dwellers result in callousness.. " ~ Jiddu Krishnamurthy . ********* విశ్వామిత్రః : (ఉపసృత్య) వృద్ధే స్వస్తి! (లేచి, అవ్వా, మంచి జరుగుగాక!) వృద్ధా: ఇషి, ణమో దే (ఋషీ, నమస్తే) విశ్వామిత్ర: అపి క్షేమం తవ గృహే? (ఇంకా, మీ ఇంట్లో అందరూ కుశలమేనా?) వృద్ధా: సబ్బం మహ ఘరమ్మి ఖేమం | మహ పుత్తాణ పిదా పుతబహుం ఆణేదుం అణ్ణం గామం గదో | పుత్తో ఖేతమ్మి సమాహిదాణాం సస్సాణాం రక్ఖం కరేది | ప‍ఉత్తా ఘరకమ్మో లగ్గా | ఆ‍అచ్ఛదు భవం అజ్జ మహ ఘరం పవిత్తం కరీ‍అదు (విలోక్య) ఏదే కస్స కుమారా రమణీ‍ఆ ఏదాణం ఆకిదీ || (మా ఇంట్లో అందరూ కుశలమేను. అబ్బాయి వాళ్ళ నాన్న కోడలిని పిలుచుకురావటం కోసం పక్క గ్రామం వెళ్ళారు. అబ్బాయి చేలకు కాపలా కాస్తున్నాడు. మనమలు ఇంటిపనుల్లో ఉన్నారు. రండి. మా ఇంటికి వచ్చి పావనం చేయండి. (చూచి) వీరిద్దరు ఎవరి పుత్రులు? చాలా చక్కగా ఉన్నారు!) విశ్వామిత్రః : ఏతౌ మహారాజదశరథస్య పుత్రౌ | (వీళ్ళిద్దరూ మహారాజు దశరథుని పుత్రులు) వృద్ధా: కిం కిం ఏదాణం ణామాఈ (వీళ్ళ పేర్లేమిటి?) విశ్వామిత్రః : (నిర్దిశ్య) అయం...