పోస్ట్‌లు

మార్చి, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

"ఈమాట" లో నా పద్యకవిత

"ఈ మాట" జాలపత్రికలో నా తొలి రచన బిచ్చగత్తె - శిశువు  ఇక్కడ  . ఒకానొక చిన్ని ఘటనకు నా స్పందన ఈ పద్యకవిత. సహృదయుల స్పందనలకు, సూచనలకు, విమర్శలకు స్వాగతం.